100 తో ఆడుకుంటున్న ఆకతాయిలు

0
6
100 తో ఆడుకుంటున్న ఆకతాయిలు
గుంటూరుజిల్లా:న్యూస్‌టుడే:
* ఫిర్యాదుల్లో 995 ఎఫ్ఐఆర్‌లు నమోదు……
డయల్ 100కు గుంటూరుజిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరిలో 1,01,308 పోన్లు వచ్చాయి. వాటిలో నిజమైనవి 1308 మాత్రమే. వాటిలో పిల్లలు చేసినవి 22,550 లు, ఆకతాయిలు చేసినవి 23,310లు, తాగుబోతులు చేసినవి 26,330లు, తప్పుడు కాల్స్ 27,210లు ఉన్నాయి. 2018లో జిల్లా వ్యాప్తంగా 12,20,924 ఫోన్లు వచ్చాయి. వాటిలో నిజమైనవి 20,924 మాత్రమే. పిల్లలు చేసినవి 2,45,500లు, ఆకతాయిలు చేసినవి 3,60,600లు, తాగుబోతులు చేసినవి 3,41,400లు, తప్పుడు ఫోన్లు 2,52,500లు నిజమైన 20924 ఫిర్యాదుల్లో 995  ఎఫ్ఐఆర్‌లు   నమోదు చేసి విచారణ చేపట్టారు.
                                                                                                                       డెస్క్:దుర్గ