జిల్లాకు చేరుకున్న పదోతరగతి ప్రశ్నాపత్రాలు….

0
7
జిల్లాకు చేరుకున్న పదోతరగతి ప్రశ్నాపత్రాలు….
గుంటూరు న్యూస్‌టుడే:
1)టీ న్యూస్10 ఆన్ లైన్ ఎడిషన్
2)జిల్లాకు చేరుకున్నా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు.
3)జిల్లావ్యాప్తంగా 188 పరీక్షా కేంద్రాల్లో 38,6724 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
శ్రీకాకుళం,న్యూస్‌టుడే:పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు బుధవారం జిల్లాకు చేరుకున్నాయి.వాటిని పరీక్షా కేంద్రాల వారీగా విభజించి వెంటవెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్లుకు తరలించారు.జిల్లావ్యాప్తంగా 188 పరీక్షా కేంద్రాల్లో 38,6724 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, వారికోసం 26 లక్షల మేర ప్రశ్నాపత్రాలు జిల్లాకు చేరుకున్నాయి.వాటితో పాటు అదనపు సమాధాన పత్రాలు సైతం పెద్దసంఖ్యలో వచ్చాయి. ప్రస్తుతం అన్ని ప్రశ్నాపత్రాలు పోలీస్‌ స్టేషన్లలో భద్రపరిచారు. ప్రశ్నాపత్రాల తరలింపు ప్రక్రియను జిల్లా విద్యాశాఖాధికారి ఎం.సాయిరాం, ఉప విద్యాశాఖాధికారి విజయకుమారి తదితరులు పర్యవేక్షించారు.
                                                                                                      డెస్క్:గౌస్