16 రైళ్లు ఆలస్యం…

0
8
16 రైళ్లు ఆలస్యం…

ఢిల్లీ న్యూస్ డేట్: దేశ రాజధాని ఢిల్లిలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా నగరంలో 16 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నగరంలోని రహదారుపై కూడా పొగమంచు దట్టంగా ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాహనాల హెడ్‌లైట్లు వేసినా పొగమంచుతో రహదారులు స్పష్టంగా కనబడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here