400కిలోల గంజాయి స్వాధీనం….

0
7
400కిలోల గంజాయి స్వాధీనం….

భద్రాద్రి న్యూస్‌టుడే:

  • భద్రాచలం చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు జరిపారు.
  • డీసీఎం వ్యాన్‌లో తరలిస్తున్న 400కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు పరారయ్యారు.
  • గంజాయి విలువ సుమారు రూ.2 కోట్ల ఉంటుందని అంచనా.
  • డీసీఎం వ్యాన్‌ను పోలీసులు సీజ్ చేశారు.

                                                                                                            డెస్క్:విధుల&ఖాన్