రూ.6 ఉపాధి కూలి

0
4
రూ.6 ఉపాధి కూలి

TSన్యూస్‌టుడే:

ఉపాధి హామీ పథకం కింద కూలి పని చేసే కూలీలకు ఇకపై జీతం రూ.6 లు పెరుగనుంది.

ఇప్పటికి రాష్ట్రంలో ఉపాధి హామీ కింద పని చేసే కూలీలకు రూ. 205 ఇస్తుండగా … అది రూ.211 కానుంది.

కాగా కెంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినా..

ఎక్కడా ప్రచారం చేయకూడదని షరతు విధించింది. రాజకీయ నేతలు కూడా తమ ప్రసంగంలో దీని గురించి ఎలాంటి ప్రకటన చేయకూడదని సూచించింది.                                                                                          డెస్క్:లక్ష్మీ