ఆ వజ్రం ఖరీదు రూ.23.5 కోట్లు…… డెస్క్:దుర్గ

0
2
ఆ వజ్రం ఖరీదు రూ.23.5 కోట్లు……   డెస్క్:దుర్గ

(టిన్యూస్10)న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….  

  • గొల్కొండ వజ్రానికి అమెరికాలో కళ్లు చెదిరే ధర
  • తాజాగా వేలం నిర్వహించిన న్యూయార్క్‌ క్రిస్టీ సంస్థ
  • ఒకప్పుడు ఆర్కాట్‌ నవాబ్‌ వద్ద ఉన్న వజ్రం … 

                           వివరాల్లోకి వెళితే…ఒకప్పుడు ఆర్కాట్‌ నవాబ్‌ వద్ద ఉన్న గోల్కొండ వజ్రానికి అమెరికాలో కళ్లు చెదిరే ధర పలికింది. ఏళ్లనాటి వజ్రం కావడంతో పలువురిని ఆకట్టుకుంది.  న్యూయార్క్‌ క్రిస్టీ సంస్థ తాజాగా నిర్వహించిన వేలంలో పలు వజ్రాల అమ్మకం ద్వారా దాదాపు 70 కోట్ల రూపాయలు రాబట్టిన ఈ సంస్థకు ఒక్క గోల్కోండ వజ్రం ‘ఆర్కాట్‌-2’ ద్వారానే అధిక మొత్తంలో 23.5 కోట్లు వచ్చాయి. కాగా నిజాం ప్రభువు వద్ద ఉండే కొన్ని వజ్రాభరణాలకు రూ.17 కోట్లు వచ్చాయి.