ఆత్మ దర్శన ఫలితములు…

0
14
ఆత్మ దర్శన ఫలితములు…
  •  కర్మలు చేసినను అవి అంటవు.
  •  సుఖ,దుఃఖ జనన మరణాది బ్రాంతులు నశించును.
  •  భయము మరణ భయము తొలగిపోవును.
  • వీర్యము, బుద్ధి, తేజస్సు వృద్ధి పొందును.
  • బాహ్య వ్యాపారమున చంచలముగా కనిపించినప్పటికి అంతరమున మేరు పర్వతమువలె నిశ్చలముగా ఉండును.
  •  అహంకారము నశించి, మానసిక వ్యాధులు తొలగును. శరీర ప్రారబ్ధముండును. 
  •  శాపములు,పాపదృష్టి వీరిపై ప్రభావం చూపలేవు. మానసిక చింతలుండవు.
  •  దుఃఖములు, మనోవ్యాధి తొలగును. 
  •  శాశ్వత సుఖము, పరమశాంతి ప్రాప్తించును.  
  •  చిత్త భ్రమ తొలగి, చిత్త శాంతి లభించును.