వైద్యుడిపై యాసిడ్ దాడి…..

0
4
వైద్యుడిపై యాసిడ్ దాడి…..

న్యూస్ టుడే: తిరుపతి: అందరికి న్యాయం చేసే కోర్టు ప్రాంగణంలో ఓ మహిళ యాసిడ్ దాడికి పాల్పడింది.తిరుపతి కోర్టు ఆవరణలో ఓ వైద్యుడిపై యాసిడ్ దాడి కలకలం సృష్టించింది.విడాకుల కేసు కోసం కోర్టుకు వచ్చిన ఆదర్శ్ రెడ్డి అనే వైద్యుడుని ఓ మహిళ యాసిడ్ పోసి చంపాలని చూసింది.ఆదర్శ్ రెడ్డి తనను మోసం చేశారంటూ ఆ మహిళ ఆరోపిస్తోంది.ఈ మహిళ దాడిలో వైద్యుడు స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు.మహిళను తిరుపతి పశ్చిమ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైద్యడు ఆదర్శ్ రెడ్డి వద్ద ఆ మహిళ నర్సుగా పనిచేస్తున్నట్లు సమాచారం.ఈ ఘటనకు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసు అధికారులు.                                                                                                                                                           డెస్క్-డి.సునీత ఎస్.విజయలక్ష్మీ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here