జయరామ్‌ హత్య కేసులో నటుడు సూర్య ప్రసాద్‌ కీలకం…

0
8
జయరామ్‌ హత్య కేసులో నటుడు సూర్య ప్రసాద్‌ కీలకం…
హైదరాబాద్‌ న్యూస్‌టుడే:
  • జయరామ్‌ హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌.
కోస్టల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో నటుడు సూర్య ప్రసాద్‌ తో పాటు సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డి, కిశోర్‌లనుజూబ్లీహిల్స్‌ పోలీసులు నిన్న (బుధవారం) రాత్రి అదుపులోకి తీసుకున్నారు. చిగురుపాటి జయరామ్‌ హత్య కేసుకు సంబంధించి నిన్న (బుధవారం) రాత్రి మరో ముగ్గురు అరెస్టయ్యారు. పారిశ్రామిక వేత్త, కోస్టల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో నటుడు సూర్య ప్రసాద్‌ తో పాటు సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డి, కిశోర్‌లను జూబ్లీహిల్స్‌ పోలీసులు నిన్న (బుధవారం) రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రాకేష్‌ ఇంట్లో జయరామ్‌ మృత దేహాన్ని చూసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వని కారణంగా.. వీరిని అరెస్టు చేసినట్టు సమాచారం. వీరిని నేడు (గురువారం) కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.
                                                                                                                 డెస్క్:సుప్రియ