ఐటీ గ్రిడ్ ఎండీ కోసం పోలీసుల వేట….

0
2
ఐటీ గ్రిడ్ ఎండీ కోసం పోలీసుల వేట….

హైదరాబాద్ న్యూస్‌టుడే:

ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం సైబరాబాద్ పోలీసుల వేట కొనసాగుతుంది.

ఐదు ప్రత్యేక బృందాలను పోలీసులు కేటాయించారు.

విజయవాడ,కావలి,విశాఖ,బెంగళూరు,హైదరాబాద్‌లో అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

                                                                                                          డెస్క్:విధుల&ఖాన్