92కు మద్యం మృతులు…

0
4
92కు  మద్యం మృతులు…

డెహ్రాడూన్ న్యూస్ టుడే : ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ లో కల్తీ మద్యం మృతుల సంఖ్య 92కు పెరిగింది. మీరట్ లో 18 మంది, షహరాన్ పూర్ లో46 మంది, రూర్కేలో 20 మంది, కుషినగర్ లో8 మంది మరణించారు. ఇప్పటి వరకూ 46 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయ్యింది. మరణాలన్నీ కల్తీ మద్యం వల్లనే సంభవించినట్లు తేలిందని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here