అలీ ట్వీట్‌లో .. బాలయ్యకు చురక ….

0
5
అలీ ట్వీట్‌లో .. బాలయ్యకు చురక ….

 న్యూస్‌టుడే: అలీ ట్వీట్ లో బాలయ్యకు కూడా ఒక చురక అంటించాడు. ఒక ఫ్యాన్ మేడ్ ఇమేజ్ ను షేర్ చేశాడు ఆర్జీవి.  అందులో ”జగనన్న ప్రభుత్వంలో చంద్రబాబు కు రూ. 3000 ఫించన్..లోకేష్ కు గ్రామ సచివాలయంలో ఉద్యోగం.. బ్రహ్మణికి అమ్మ ఒడి పథకం ద్వారా రూ. 15000..  బాలకృష్ణ కు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం.. శత్రువు అయినా కానీ వాళ్ళకీ మంచి చేస్తున్నాం” అని ఉంది.  ఈ ఇమేజి కి క్యాప్షన్ గా వర్మ ”బాలయ్యకు మెరుగైన వైద్యం కాదు.. మెరుగైన మానసిక వైద్యం” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

                                                                                                             డెస్క్:లక్ష్మీ