పవన్‌పై అలీ సంచలన వ్యాఖ్యలు…పవన్‌లాగ అన్న బాటలో రాలేదు

0
7
పవన్‌పై అలీ సంచలన వ్యాఖ్యలు…పవన్‌లాగ అన్న బాటలో రాలేదు

విజయవాడ న్యూస్‌టుడే:

రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో నటుడు అలీకి తాను సాయం చేసినట్లు పవన్ కల్యాణ్ అన్నారు.ఈ వ్యాఖ్యలపై స్పందించిన అలీ తాను పుట్టింది,పెరిగింది రాజమండ్రినే అనీ అన్నారు.నేను పుట్టిన గడ్డకు నా తండ్రి పేరున ట్రస్ట్ పెట్టుకొని కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్న అని,పవన్ మాటలు నన్ను బాధించాయని,చుట్టుపక్కల ఉన్నవారు అలీ గురించి చెప్పండి అంటే పవన్ మాట్లాడి ఉంటారు.పవన్ చిరంజీవి బాటలో వచ్చిన వ్యక్తి కానీ నేను నా సొంత బాటలో పైకి వచ్చాను అని అన్నారు.