అల్లంతో ఔషధం…

0
5
అల్లంతో ఔషధం…
అల్లం ఒక చిన్న మొక్క వేరునుంచి తయారవుతుంది. ఇది మంచి ఔషధంగా కూడా పనికి వస్తుంది.ఇది భారతదేశం. చైనా దేశాల్లో చాలా ప్రాముఖ్యమైంది. పచ్చళ్లలో, మసాలా కూరల్లో దీనిని మనం విరివిగా వినియోగిస్తుంటాం. * నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాన్ సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతంది. *కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం ఉంది. రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. * చిటికెడు ఉప్పుతో కలిపి అల్లాన్ని భోజనానికి ముందుకానీ తరువాతకానీ తీసుకుంటే జీర్ణక్రీయ బాగా జరుగుతుంది. *అల్లం మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
                                                                                                                     డెస్క్:దుర్గ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here