అనుకున్నదొకటి… జరిగిందొకటి !

0
5
అనుకున్నదొకటి… జరిగిందొకటి !
న్యూస్‌టుడే: రాహుల్ అనుకున్నదొకటి… జరిగిందొకటి ! రఫేల్ ఒప్పందంపై సుప్రీం ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనికి న్యాయస్థానం ఓకే చెప్పింది. దీనిపై స్పందించిన రాహుల్.. దేశం మొత్తం చౌకీదారే దొంగని అంటోందని.. ఇప్పుడు సుప్రీంకోర్టుకూడా న్యాయం గురించి మాట్లాడిందని రాహుల్ పేర్కొన్నారు. దీనిపై మీనాక్షి లేఖీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. రాహుల్ వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో రాహుల్ కు నోటీసులు జారీ అయ్యాయి.                                                                                                                    డెస్క్:లక్ష్మీ