ఆరంభం అదిరింది.

3
12
ఆరంభం అదిరింది.

న్యూస్‌టుడే:

2019-20 ఆర్థిక సంవత్సర ఆరంభ రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త గమ్యాలను చేరాయి. సెన్సెక్స్ ఈ ఉదయం ఓ దశలో 349 పాయింట్లతో 39 కె మైలురాయి తొలిసారి దాటి 39021కు చేరింది.కొద్ది సేపటి క్రితం 261 పాయింట్ల లాభంతో 38,934 వద్ద ఉంది.అటు నిప్టీ 88 పాయింట్లతో 11712 వద్ద ప్రారంభమై 64 పాయింట్లతో 11688 వద్ద ఉంది.వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే ఊహగానాలకు తోడు అంతర్జాతీయ పరిణామాలు ఇవాళ్టి జోరుకు కారణమయ్యాయి.                         

                                                                                                      డెస్క్:లక్ష్మీ        

3 COMMENTS

Comments are closed.