అవునా.. సీఎం జగన్ రాజకీయ వారసుడు ఆయనేనా?

0
6
అవునా.. సీఎం జగన్ రాజకీయ వారసుడు ఆయనేనా?

(టిన్యూస్10) న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….

  • బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించిన రాజారెడ్డి….
  •  ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న రాజారెడ్డియే వైఎస్ జగన్ అసలు సిసలు నాయకుడు…
  •  వాళ్ల తాత లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు.. 

                            వివరాల్లోకి వెళితే….. ఈసారి జగన్ హాట్ టాపిక్ అయింది దేనికో తెలుసా? తన రాజకీయ వారసుడి వల్ల. జగన్ కు ఇద్దరు కూతుళ్లే కదా. కొడుకులు లేరు కదా. మరి.. ఆయన రాజకీయ వారసుడు ఎవరో తెలుసుకోవడం కొంచెం ఇంట్రెస్టింగే కదా.జగన్ రాజకీయ వారసుడు.. ఆయన చెల్లి షర్మిల కొడుకు రాజారెడ్డి.. అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మేనల్లుడు. అయితే.. రాజారెడ్డి ఇటీవల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాల్లో కనిపించాడు. హల్ చల్ చేశాడు. దీంతో అందరి దృష్టి మనోడిపై మళ్లింది.అంతే కాదు.. సీఎం జగన్ కూడా మేనల్లుడితో సరదాగా ముచ్చటించాడు.    

మీ ఆలోచనల్లో…. అన్నీ మనం అనుకుంటే కాదు కదా. నిజంగానే రాజారెడ్డి… జగన్ రాజకీయ వారసుడు అవుతాడా? లేదా? అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.