కిట్సోజెన్‌-19 ముగింపు సమావేశంలో

0
7
కిట్సోజెన్‌-19 ముగింపు సమావేశంలో
జగిత్యాల న్యూస్‌టుడే: 
విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కోవటం కాకుండా, అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. యంత్ర విద్యార్థులు విషయ పరిజ్ఞానంతోపాటు ప్రయోగాత్మక నైపుణ్యాలను పెంచుకోవాలని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు.విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కోవటం కాకుండా, అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. యంత్ర కళాశాలలో కిట్సోజెన్‌-19 జాతీయస్థాయి లో గెలుపొందిన విద్యార్ధులకు జ్ఞాపికలు, నగదు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఆచార్య డాక్టర్‌ షమిత, సమన్వయకర్తలు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
                                                                                                                     డెస్క్:కోటి