ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రచారం..

0
5
ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రచారం..
మంగళగిరి :న్యూస్‌టుడే:
*ఇంటింటికి వెళ్లి తప్పక వైఎస్సార్ సిపి ని గెలిపించాలని అభ్యర్ధించారు……
గుంటూరుజిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార హోరు జోరు గా సాగిపోతుంది. బుధవారం వైవైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి తప్పక వైఎస్సార్ సిపి ని గెలిపించాలని అభ్యర్ధించారు. అనంతరం ఎర్రబాలెం గ్రామ కూడలిలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్యాయంగా అక్రమంగా కరకట్ట దగ్గర ఒక ఇంటిని ఆక్రమించుకొని నివసిస్తున్నాడని తన ఇంటికి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రబాలెం గ్రామాన్ని ఇంతవరకు చూడలేదనో అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తాడని విమర్శించారు.
                                                                                                             డెస్క్:దుర్గ