అవనిగడ్డ పెదకళ్లేపల్లిలో జనసేన శంఖారావం….

0
7
అవనిగడ్డ పెదకళ్లేపల్లిలో జనసేన శంఖారావం

న్యూస్ టుడే:ఈరోజు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, మోపిదేవి మండలం, పెదకళ్ళేపల్లి గ్రామంలో కాసేపట్లో జనసేన శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి ప్రారంభమగును ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు ముత్తంశెట్టి కృష్ణారావు ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జన సైనికులు భారీగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

                                                                                                                 డెస్క్:రాఘవ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here