బజింగ్ స్టాక్స్…

0
7
బజింగ్ స్టాక్స్…

న్యూస్ టుడే : 20 రోజుల సగటుతో పోలిస్తే 4 రెట్లు పెరిగి టైటాన్ వాల్యుంస్ 4 నెలల గరిష్టానికి ఎల్ అండ్ టీ ఇంఫో టెక్, షేర్ 7 శాతం అప్ యాక్సిస్ బ్యాక్ లో కొనసాగుతొన్న జోరు, ఇవాళ ఒక శాతం లాభపడి అల్ టైం గరిష్టానికి చేరిన షేర్. మూడీస్ డౌనగ్రేడ్ లో 4 శాతం నష్టపొయిన భారతి ఎయిర్ టెల్ 6 నెలల గరిష్టానికి ఇంద్రప్రస్థ గ్యాస్. క్యూ-3 లో శాతం వృద్ధితో రూ.247 కోట్లు గా నమోదైన పీఎన్ బీ నికరలాభం, షేర్ మూడున్నర శాటం లాభం. టైటాన్ లో కొనసాగుతోన్న రికార్డరన్, ఆల్ టైం గరిష్టానికి షేర్. ఇవళ మరో 3 శాతం లాభపడి రూ. 1060 వద్ద ట్రేడ్ వుతోన్న టైటాన్. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here