భారత్ కంటే పాకిస్థాన్ మిదే ఆయనకు నమ్మకం…..

0
6
భారత్ కంటే పాకిస్థాన్ మిదే ఆయనకు నమ్మకం…..
ఢిల్లీ న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
  • రాహుల్ గాంధీకి భారత వైమానిక దళం మీద నమ్మకం లేదని  RS ప్రసాద్ అన్నారు.
  • భారత్ కంటే పాకిస్థాన్ మిదే ఆయనకు నమ్మకం ఉంది అని తెలిపారు.
రాహుల్ గాంధీకి భారత వైమానిక దళం మీద నమ్మకం లేదని కేంద్రమంత్రి  RS  ప్రసాద్ అన్నారు. ఉగ్రవాదులపై చేసిన దాడికి సాక్ష్యాలు చూపాలంటూ రహుల్‌గాంధీ చేస్తున్న అరోపణలపై స్పదించిన ఆయన రాహుల్‌కి మన దేశ సైనికుల మీద నమ్మకం లేనందునే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. భారత్ కంటే పాకిస్థాన్ మిదే ఆయనకు నమ్మకం ఉంది .అని తెలిపారు. అటు ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఆరోపణలకు  త్వరలోనే సమాధానం చెబుతామని పేర్కొన్నారు.
                                                                                                               డెస్క్: సుప్రియ