భారత్ కు 6 వ వికెట్ దూరం …

0
9
భారత్ కు 6 వ వికెట్ దూరం  …

భారత్ -న్యూజిలాండ్ టి20 సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టి20లో టీంఇండియా ఆరో వికెట్ కోల్పోయింది. 4 బంతులు ఆడిన హార్థిక్ పాండ్యా 4 ప‌రుగులు చేసి మిచ్చెల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్య‌డు. ప్ర‌స్తుతం భార‌త్ 11 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల‌ న‌ష్టానికి 77 ప‌రుగులు చేసింది. ధోనీ (3), కృనాల్ పాండ్యా (0) ప‌రుగుల‌తో క్రీజ్ లో ఉన్నారు. భారత విజయానికి మరో 143 పరుగులు అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here