ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన భారత్ …..

0
8
ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన భారత్ …..

గౌహతి న్యూస్‌టుడే:

గౌహతిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్ వర్సెస్ భారత్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ మహిళల జట్టుపై ఇంగ్లండ్ మహిళల జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టులో టామీ బీమొంట్ 29, ఎల్లెన్ జాన్స్ 26, డానియెల్ వ్యాట్ 24 పరుగులు చేశారు. భారత్ మహిళల జట్టులో అంజున పటేల్,  హర్లిన్ డియోల్ లు రెండు చొప్పున, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్ లు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు. ఆతర్వాత 120 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 118 పరుగులు చేయడంతో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలయ్యారు. భారత్ జట్టులో స్మృతిమందన 58, మిథాలిరాజ్ 30, పరుగులు చేశారు.