భర్తకు షాక్ ఇచ్చిన వైఫ్ ..

0
6
భర్తకు షాక్ ఇచ్చిన వైఫ్ ..

 హైదరాబాద్  న్యూస్ టూడే:మద్యం మానేయాలని భర్త మందలించడంతో మనస్తాపనికి గురైన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకొంది. ఉతర్ ప్రదేశ్ కడక్ పూర్ ప్రాంతానికి చెందిన నాగవెల్లి లక్ష్మి సికింద్రాబాద్ బోయిన్ పల్లికి చెందిన రాము ప్రేమించి పెళ్లిచేసుకొన్నారు. వీరు ప్రస్తతం సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్నారు. కొన్ని మాసాలుగా లక్ష్మి మద్యానికి బానిసగా మారింది. మద్యం తాగొద్దని భార్య లక్ష్మి ని భర్త రాము కోరేవాడు అయినా ఆమె అతని మాటలు పట్టించుకొనేది కాదు రాత్రి పూట తన కొడుకుతో మద్యం తెప్పిచుకిని తాగేది శనివారం నాడు కూడ మద్యం తాగిన భార్య లక్ష్మిని భర్త రాము తీవ్రంగామందలించాడు ఇందుకుగాను ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.

                                                                                                           డెస్క్: డి .రాఘవ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here