మాల్దీవుల్లో ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్….

0
2
మాల్దీవుల్లో ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్….

(టి న్యూస్ 10) న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు……  

  • ఉపాసన బర్త్ డే సందర్భంగా చెర్రీ సడెన్ సర్ ప్రైజ్ … 
  • మాల్దీవుల్లో సముద్ర జలాలపై చరణ్ జంట విహరం…   

                        వివరాల్లోకి వెళితే……….రామ్ చరణ్ – ఉపాసన జోడీ జాలీ ట్రిప్ సెలబ్రేషన్స్ గురించి తెలిసిందే.  నిన్నటిరోజున చరణ్ ఓ రెండు ఫోటోల్ని షేర్ చేసి హ్యాపి బర్త్ డే మై ప్రిన్సెస్ అంటూ ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు తననుంచి రిప్లయ్ ఆకట్టుకుంది. థాంక్యూ మై ప్రిన్స్.. నీవు లేని జీవితాన్ని ఊహించలేను! అంటూ ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు.ఉపాసన బర్త్ డే సందర్భంగా చెర్రీ అప్పటికప్పుడే సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారట. కొందరు బంధు మిత్రుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేశారు. ఆ మూవ్ మెంట్ ని ఉపాసన ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు.. ఉపాసన బర్త్ డే సందర్భంగా చరణ్ మాల్దీవుల్లో ప్రీ వెకేషన్ ప్లాన్ చేశారన్నది మరో హాట్ న్యూస్. మాల్దీవుల్లో సముద్ర జలాలపై ఈ జంట విహరించారు. అక్కడ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లోకి రిలీజయ్యాయి.