ప్రకటన గ్రంథం—దాని అర్థం ఏమిటి?

0
4
ప్రకటన గ్రంథం—దాని అర్థం ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు
బైబిల్లోని ప్రకటన గ్రంథానికి గ్రీకులో, అపోకలిప్స్‌ అని పేరు. దానికి, “ముసుగు తీయడం” లేదా “వెల్లడించడం” అని అర్థం. ఆ పేరులోనే, ప్రకటన గ్రంథానికున్న అర్థమేమిటో తెలుస్తుంది. అదేంటంటే, కొంతకాలంగా రహస్యంగా ఉన్న వాటిపై ముసుగును అది తీసేస్తుంది, చాలాకాలం తర్వాత జరగబోయే సంఘటనలను అది వెల్లడిచేస్తుంది. ప్రకటన గ్రంథంలోని చాలా ప్రవచనాలు ఇంకా నెరవేరవలసి ఉన్నాయి