బస్సు లోయలో పడి….. 38 మంది…

0
7
బస్సు లోయలో పడి….. 38 మంది…
ఉధంపూర్ న్యూస్‌టుడే: 
* జమ్మూలో రోడ్డు ప్రమాదం..
* 38 మంది దుర్మరణం…
జమ్మూకశ్మీర్ లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు లోయలో పడి ఆరుగురు దుర్మరణం చెందగా మరో 38 మంది గాయపడ్డారు.బస్సు సురిన్‌సర్ నుంచి శ్రీనగర్ కు వెళుతుండగా బస్సు లోయలో పడి ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఉధంపూర్ జిల్లా మజల్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది.గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మరో కారు డ్రైవర్ స్పృహతప్పి పడిపోయాడని ,అతను తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడని జమ్మూ పోలీసులు  చెప్పారు.రెండు రోజుల క్రితం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ మరణించగా ,మరో 15 మంది గాయపడ్డారు.
                                                                                                               డెస్క్: కీర్తి