చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి…

0
7
చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి…

అనంతపురం  న్యూస్‌టుడే:సమరశంఖారావం సభలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే అని,హోదాకన్నా ప్యాకేజీ ముద్దు అని చెప్పిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి అని అన్నారు.600 హామీల్లో బాబు కనీసం ఆరు హామీలు కూడా అమలు చేయలేదని అన్నారు.డ్వాక్రా రుణాలు మాఫీ చేసే ప్రసక్తే లేరని మంత్రి పరిటాల సునీత అన్నారని ప్రకాశ రెడ్డి అన్నారు.హమీల పై ప్రశ్నించిన వారి పై దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. 

                                                                                                          డెస్క్:లక్ష్మణ్&ఖాన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here