చేనేత కార్మికుల ధర్నా

0
4
చేనేత కార్మికుల ధర్నా

గుంటూరు న్యూస్ టుడే:గుంటూరు జిల్లా మంగళగిరి ఆప్కో ప్రధాన కార్యాలయం వద్ద చేనేత కార్మిక సంఘం నేతలు శుక్రవారం ధర్నా చేపట్టారు. అవినీతికి పాల్పడుతున్న ఆప్కో చైర్మన్ గుజ్జెల శ్రీనివాస్ రావు ని వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు కార్యాలయంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించిన నాయకులను ఫోలీసులు అడ్డుకున్నారు. అనంతరం చేనేత కార్మిక సంఘం నేతలు అప్కో కార్యాలయంలో బైఠాయించారు. చైర్మన్ తొలగించే దాక ఆందోళన విరిమించబోమని స్పష్టం చేస్తూ చైర్మన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

                                                                                                                  డెస్క్:రాఘవ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here