చెక్కిడాలు….

0
8
చెక్కిడాలు……
కావల్సినవి :-
వరిపిండి  -1కిలో,
పెసరపప్పు -150 గ్రా,
వాము -25గ్రా,
నీళ్ళు-తగునన్ని ,
నూనె -1కిలో,
ఉప్పు -తగినంత.
తయారీ:-
బియ్యాన్ని ముందు రోజు నానబెట్టి మరునాడు మెత్తాగా పిండి పట్టించుకోవాలి.తరువాత పెసర పప్పును వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి.ఈ పొడిని బియ్యప్పిండిలో కలుపుకోవాలి.ఇందులోనే తగినంత వాము,వంద గ్రాముల నూనె ,తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.దీన్ని ఒక బట్ట మీద గుండ్రంగా చెక్కిడాలు చుట్టి పెట్టుకోవాలి.ఇవి కొద్దిగా ఆరిన తరువాత స్టౌ మీద వెడల్పాటి మూకెడ పెట్టి సరిపడా నూనె వేసి దొరగా వేయించుకొవాలి.అంతే అంతో రుచిగా ఉండే చెకిడలు రెడి.
                                                                                                               డెస్క్-విజయలక్ష్మీ