అధికారుల తనిఖీలు..

0
4
అధికారుల తనిఖీలు..

ఏలూరు న్యూస్ టూడే : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి బి అచ్యుత రావు ఆదేశాల మేరకు విజిలెన్స్ సిఐ ఎన్. వి భాస్కర రావు, ఎస్సై ఏసుబాబు ఏలూరులోని పాత బస్టాండ్ దగ్గర షేక్ చాంద్ కు చెందిన అలంకర్ పాన్ షాప్ లో తనిఖీ చేశారు. ఒక షాపులో నిషేధిత గుట్కా, కైని , జరదా ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఏలూరు శ్రీనివాస్ , వి ఆర్ ఓ పాల్గొన్నారు.                                                                                      డెస్క్: కీర్తి & సుప్రియ & జ్యోతి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here