చాక్లెట్ ఆల్మండ్ పుడ్డింగ్ ..

0
11
చాక్లెట్ ఆల్మండ్ పుడ్డింగ్ ..
తయారీకి కావలసిన పదార్థాలు: వెన్న
క్యాస్తర్ షుగర్-నూటయాబై గ్రా..చొప్పున
 కోగుడ్లు-మూడు
బాదంపొడి-100 గ్రా
మైదా-70 గ్రా
చాక్లెట్ పొడి – 40 గ్రా
బేకింగ్ పొడి- పదిహేను గ్రా
పాలు- 60 ఎంఎల్
డార్క్ చాక్లెట్ పొడి- నలభై గ్రా
బటర్ కాగితం- ఒకటి.
తయారీ విధానం: ఓవెన్‌ను నూట అరవైఅయిదు డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందుగా వేడిచేసి పెట్టుకోవాలి. ఇందులో కోడిగుడ్లు సొనను ఒకేసారి వేసేయాలి. మైదా,చాక్లెట్ పలుకులు, బేకింగ్‌పొడి, బాదంపొడి వేస్తూ ఉండలు కట్టకుండా కలపలి. చివరగా పాలు చేర్చాలి. దీన్ని కేక్ టిన్‌లోకి తీసుకొనినీళ్లు పోసిన బేకింగ్ ట్రేలో ఉంచి నలబై నిమిషల దాకా బేక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని వెనిల్లా ఐస్‌క్రీంతో కలిపి తింటే బాగుంటుంది.    డెస్క్:లక్ష్మీ