రోడ్డుమార్గన పోచారం గ్రామనికి వెళ్ళనున్న సీఎం…

0
6
రోడ్డుమార్గన పోచారం గ్రామనికి వెళ్ళనున్న సీఎం…

 హైదరబాద్ న్యూస్ టూడే: నేడు ఏస్ఆర్‌స్పీపై సీఎం కేసీఆర్ సమిక్ష మ.2 గంటలకు అధికారులతో సమీక్షించనున్న కేసీఅర్ నేడు పోచారం గ్రామనికి వెళ్ళనున్న సీఎం కేసీఆర్ ,స్పీకర్ కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఅర్ ఉదయం 11గంటలకు హెలికాప్టర్‌లో బాన్సువాడ చేరుకుని ..రోడ్డుమార్గన పోచారం గ్రామనికి వెళ్ళనున్న సీఎం కేసీఅర్ .                                                                                                                          డెస్క్: జ్యోతి & సుప్రియ & కీర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here