ఆవు పేడ దొంగలు ….

0
5
 ఆవు పేడ దొంగలు ….

న్యూస్ టుడే,బెంగుళూర్: కర్ణాటకలోని చిక్కమాళలూరు జిల్లా బీరూర్ పట్టణంలో ఆవు పేడ చోరీ జరిగింది.బీరూర్ పశు సంవర్ధక శాఖ సుమారు 30-40ట్రక్కుల పేడను సేకరించింది.దాని విలువ సుమారు రూ.1.25లక్షలు.అయితే అక్కడ ఉన్న పేడ రాత్రికిరాత్రే మాయమైంది. ఈ చోరీ వ్యవహరాన్ని సీరియస్ గా తీసుకున్న పశు సవర్దక శాఖ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆ శాఖలోనే సూపర్ వైజర్ గా పనిచేస్తున్న ఉద్యోగి ఈ చోరి చేశాడని విచారణలో తెలింది.దీంతో అతడు దొంగిలించిన పేడను ఓ ప్రైవేటు స్థలంలో దాచినట్లు ఆరోపించాడు.పేడను కాకాజేసి రైతులకు అమ్మాలని అనుకున్నాడు.ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.కాగా,భారతీయ విధానంలో ఆవు మాత్రం,పేడకు ప్రత్యేక స్థానం ఉంది.దీంతో ఆవు పేడకు దేశమంతా డిమాండ్ పెరిగింది.                                                                      డెస్క్-డి.సునీత ఎస్.విజయలక్ష్మీ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here