కొత్తిమీర రైస్….

0
11
కొత్తిమీర రైస్….
కావలసిన పధార్ధాలు:
లవంగాలు,దాల్చినచెక్క,ఉల్లి ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,కొత్తిమీర,అల్లంపేస్ట్,ఉడికిన అన్నం,జీడిపప్పు,నెయ్యి
తయారీ విధానం:  లవంగాలు ,దాచిన చెక్క ,ఉల్లి ముక్కలు ,కొత్తిమీర మిక్సీ వేసి పెట్టుకోవాలి. పాన్ తీసుకొని నెయ్యి వేసి లవంగాలు,దాచినచెక్క,  ఉల్లి ,పచ్చిమిర్చి,వేసి వేగాక దానిలో జీడిపప్పు వేసి వేయించాలి. తర్వాత కొత్తిమీరి పేస్ట్ వేసి అల్లంపేస్ట్ ,ఉప్పు వేసి బాగా కలిపాక అన్నం వేసి తిప్పాలి. చిమ్ లో పెట్టి ఐదు నిమిషాలు తర్వాత ఆపేయాలి.హ్ ఆట్ హాట్ కొత్తిమీర రైస్ రడీ.