కరెంట్ అఫైర్స్…

0
12
కరెంట్ అఫైర్స్…

న్యూస్ టుడే:

1)ఆమృత్ పధకం కింద “జీవన సాలభ్యం సూచీ ” లో ఏ రాష్ట్రా లు ఉత్తమ మూడు రాష్ట్రాలు గా నిలిచాయి ?

జ) ఆంద్ర ప్రదేశ్ , ఒడిశా, మహారాష్ట్ర

2)ప్రపంచంలో జీవిత కాలమంత నీరు త్రాగకుండ జీవించే జంతువు ఏది ?

జ) అమెరికాలోని కంగారు రైట్.

3) ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతరిక్ష యాత్రా చేసిన మహిళ ఎవరు?

జ) వెలంతీవ తెరిష్ కోవా

4)ప్రపంచంలో ఏ దేశపుములో (బట్ట) మీద వార్తాపత్రికను ప్రచురిస్తారు?

జ)స్పెయిన్

5) ప్రపంచములోని ఏ దేశపు మనిషి కేవలము పాములను భుజిస్తాడు ? అతని పేరు ఏమిటి ?

జ) ఆస్ర్టేలియా యోగిని ఆలీ

                                                                                                డెస్క్: గౌస్ & ఆరిఫ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here