కరెంట్ అఫైర్స్ ….

0
8
కరెంట్ అఫైర్స్ ….

న్యూస్ టుడే:

1)భారతదేశపు ప్రప్రధమ మరియు ఆఖరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు?

జ)రాజగోపాలచారి.

2)స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ ఎవరు?

జ) జనరల్ కరియప్పా

3)మొట్టమోదటి టాక్టర్ ని ఎప్పుడు తయారు చేసారు?

జ)1900 లో హోల్ట్ తయారు చేసారు

4)భరాతదేశములో భవనముల నగరము ఏది? దానిని ఎవరు స్ధాపించారు?

జ)కలకత్త ,జూకారనాక్ ద్వారా 24 ఆగస్టు, 1800 సం,,లో

5)కట్టెలు లేని చెట్టు ఏది?

జ)అరటి చెట్టు

                                                                                            డెస్క్: ఆరీఫ్ &గౌస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here