దేశప్రజలకోసం ఏమి చెయ్యనప్పుడు హోదా వేస్ట్ …

0
4
దేశప్రజలకోసం ఏమి చెయ్యనప్పుడు హోదా వేస్ట్ …

ముంబాయి న్యూస్ టుడే:అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ బాలివుడ్ కధానాయిక రనౌత్ కు మద్ధతు తెలిపారు. ఆమె విజయానికి సరైన నిర్వచనం చెప్పారంటూ ట్విట్ చేశారు . ఇటీవల కంగన ఓ మిడియా సమావేశంలో బాలీవుడ్ను విమర్శిస్తూ మాట్లాడారు ” మణికర్ణిక ” వివాదాంలో తనకు ఎవరూ మద్ధతు తెలిపలేదని అన్నారు. నటి ఆలియా భట్ పై కూడా మండిపడ్డారు .ఆమెను మణికర్ణిక ప్రత్యేక స్ర్క్రినింగ్ కు ఆహ్వానించినా రాలేదని విమర్శిచారు ,సామాజిక భాద్యతల్ని తీసుకుని ఓ నాయకుడిలా వ్యవహరించడమే విజయం . మని ట్విట్ చేశారు .కమల్ జైన్ నిర్మాత ఝాన్సి లక్ష్మిబాయి జీవితం ఆధారంగా తరకెక్కించిన ఈ చిత్రం జనవరి 25న విడుదలై మంచి టాక్ అందుకొంది . ఈ సినిమా 70 శాతం దర్శకత్వ క్రెడిట్ ను కంగన తీసుకోవడం.కొన్ని పాత్రల్ని ఎడిట్ చేయడం పై క్రిష్ ఆసంత్రుప్తి వ్యక్తం చేశారు క్రిష్ తనను విమర్శించడం సరకాదని కంగన ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తనకు ప్రముఖుల మద్ధతు లేకపోవదంతో ఆమె బాలీవుడ్ ను మీడియా కూడా విమర్శించారు .నిజమైన నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలి . మిరంతా ఈ దేశంలో ఓ బాగం. దేశప్రజలకోసం ఏమీ చేయ్యలేనప్పుడు మీ విజయానికి హోదాకి అర్ధం ఏమిటి, అని కంగన అన్నారు.

                                                                                                           డెస్క్:కోటీ&ఆరిఫ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here