అభివృద్ధి బాగానే చేసాముగా ..అభిమానాన్ని అమ్ముకుంటమా ..

1
10
అభివృద్ధి బాగానే చేసాముగా ..అభిమానాన్ని అమ్ముకుంటమా ..
భట్టిప్రోలు  న్యూస్‌టుడే:  చంద్రన్నా చంద్రన్నా మళ్లీనువ్వే రావాలన్నా,అంటూ తెలుగుదేశ కార్యకర్తలు పోట్టేత్తారు,భట్టిప్రోలు గ్రామంలో నక్కా ఆనందబాబు ప్రచార యాత్రకు ప్రజలు కిటకిటలాడారు , నక్కా ఆనందబాబు చిత్రపఠంతో మిమిక్రిలు తో సందడి సందడిగా  భట్టిప్రోలు గ్రామం టపాసులతో మారుమోగిపోయింది ,తూనుగుట్ల సాయిబాబు ఆద్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది నక్కా ఆనందబాబు న్యాయకత్వం ,వర్ధిల్లాలి అంటూ ప్రచారం కొనసాగించారు ,భట్టిప్రోలు రైల్వే స్టేషన్ దగ్గరనుండి మెయిన్ రోడ్ మీదగా ముస్లీం కాలనీ ,యాదవకాలని చూసుకుని దళిత గ్రామం అద్దేపల్లి లో అగి చర్చిలోకి వెళ్ళీ ఆశీర్వాదం తీసుకుని భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలదండతో సత్కరించారు. పిమ్మట ఆంద్రజ్యోతి మిడియాకు ఈ 5 సంవత్సరాల్లో ఎమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేరో తెయజేయ్యాలని మిడియా కోరారు,నక్కా ఆనందబాబు ప్రసంగిస్తూ,నన్ను రెండుసార్లు గెలిపించినందుకు మికు అభివందనలు తెలియుపరుచు చున్నాను ముఖ్యంగా ,సిమెంట్ రోడ్లు వేయించాను ,రెండు పంచాయితి కార్యాలయాలు కట్టించాను,అవసరమైనవారికి కాదనకుండా సహాయం చేసాను ఎవరికి చెయ్యాలేదో చెప్పండి,అని ప్రశ్నించారు. ఎవ్వరు మాట్లాడలేదు ,నేను చేసేపనులు నాకు తెలుసు చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు మనం ఉపయోగించుకునేవిధంగా ఉండాలని నేను కొరుతున్నా ,డ్వాక్రా మహిళలకు సంవత్సానికి 20,000 వేలనుంచి 30,000వేలవరకు ఇస్తానని చెప్పారు యువనేస్తం 2000 వేనుంచి 3000 వేలకు పెంచారు. వృద్ధ్యాప్య ఫించన్ 200,నుండి 1000 వరకు మళ్లీ 2000 కుపెంచారు, వచ్చే ప్రభుత్వం లో  3000 వేలకు ఆమోదం ,ఇంకా చూస్తే  అంబేద్కర్ విగ్రహాలకు భవానానికి  50 లక్షలు భిల్లు ప్రెవేశపెట్టిన సంగతి మికుతెలుసు.  అంటూ జై జన్మ భూమి జై తెలుగుదేశం ..

                                                                                                                  డెస్క్:కోటి.

1 COMMENT

Comments are closed.