ఢిల్లీలో ఘనంగా బోనాల ఊరేగింపు…

0
7
ఢిల్లీలో ఘనంగా బోనాల ఊరేగింపు…

ఢిల్లీ  న్యూస్‌టుడే: ముఖ్యాశాంలు…  

  • ఇండియా గేట్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ వరకు బోనాల ఊరేగింపు…

                      వివరాల్లోకి వెళితే…డప్పు చప్పుళ్లు.. ఒగ్గు కళాకారుల నృత్యాల నడుమ దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ వరకు బుధవారం బోనాల ఊరేగింపు ఘనంగా జరిగింది. అనంతరం తెలంగాణ భవన్‌లో ఘట స్థాపన చేశారు. ఊరేగింపులో తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు తేజావత్‌ పాల్గొన్నారు.