ధోని సలహ వలనే ఇది సాధ్యమైంది….

0
7
ధోని సలహ వలనే ఇది సాధ్యమైంది….

న్యూస్‌టుడే:    కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచులో అత్యుత్తమ గణాంకాలు (4/27) నమోదు చేసిన చెన్నైలెగ్ స్పిన్న్స్ర్ ఇమ్రాన్ తాహీర్ సూచనల మేరకే తాను కెప్టెన్ ధోనిదే అంటున్నాడు. ధోని సూచనల మేరకే తాను బౌలింగ్ చేశానన్న తాహీర్. అతని సలహ తీసుకోవటం మంచిదని పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు.. ధోని తన విలువైన సూచనలతో ఒత్తిడి నుంచి బయటపడేశాడని తాహీర్ తెలిపాడు.                 

                                                                                                                     డెస్క్: లక్ష్మీ