ధోని రిటైర్మెంట్ పై అతడి తల్లిదండ్రుల మాట…

0
6
ధోని రిటైర్మెంట్ పై అతడి తల్లిదండ్రుల మాట…

(టిన్యూస్10)న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….   

  • ధోనీ క్రికెట్ విడిచి పెడితే బాగుంటుందని..తల్లిదండ్రులు…  

                             వివరాల్లోకి వెళితే….ధోనీ రిటైర్మెంట్ ను ప్రకటించాలని అతడి తల్లిదండ్రులు కోరుకుంటున్నారట. ధోనీకి చిన్ననాటి కోచ్ అయిన కేశవ్ బెనర్జీ తాజాగా ధోనీ ఇంటికి వెళ్లిన సమయంలో ధోనీ క్రికెట్ విడిచి పెడితే బాగుంటుందని.. ఇప్పటి వరకు ధోని చాలా క్రికెట్ ఆడాడు. రిటైర్ అయిన తర్వాత మాతో కలిసి ఇంట్లో ఉంటాడని ఆశిస్తున్నట్లుగా తల్లిదండ్రులు అన్నట్లుగా కేశవ్ బెనర్జీ చెప్పుకొచ్చారు. అయితే కేశవ్ బెనర్జీ మాత్రం ధోనీ ఇంకొంత కాలం క్రికెట్ ఆడాలని.. టీ20 వరల్డ్ కప్ పూర్తి అయిన తర్వాత రిటైర్మెంట్ ఇవ్వాలని భావిస్తున్నాడు. మరి ధోనీ మనసులో ఏం ఉందో ఆయన నోరు విప్పితే కాని తెలియదు.