లాభాల భాటలో దేశీయమార్కెట్లు ….

0
15
లాభాల భాటలో దేశీయమార్కెట్లు ….

ముంబై న్యూస్‌టుడే:

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ లాభాలతో ప్రారంభం కాగా, నిఫ్టీ స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 133 పాయింట్లు లాభపడి 36,576 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 10,977 వద్ద కొనసాగుతోంది.