అవయవాలు దానం …..

0
5
 అవయవాలు దానం …..

న్యూస్ టుడే  ప్రకాశం: ఈ నెల 12న విజయవాడలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ జరుగుతుందని మండల తహసీల్దార్‌ కావేటి వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడకు చెందిన రోటరిక్లబ్‌ వారు, చైతన్య ఫౌండేషన్‌ వారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.మండలంలో ఉన్నదివ్యాంగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొవాలని తహసీల్దార్‌ కోరారు.12న విజయవాడ నందలి కళామందిర్‌ ప్రాంతంలో ఉన్న పివిసి పాఠశాల నందు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

                                                                                      డెస్క్: కోటి & ఆరిఫ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here