డ్రైవర్ నిర్లక్ష్యం..ఏడుగురు మృతి…

0
3
డ్రైవర్ నిర్లక్ష్యం..ఏడుగురు మృతి…

అనంతపురం  న్యూస్‌టుడే:     అనంతపురం జిల్లాలో తనకల్లు, నల్లచెర్వు మండలాల సమీపంలోని 42 వ నెంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు తనకల్లు మండలం పరాకువాండపల్లి క్రాస్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనంలో ఏడుగురు మృతి చెందారు. మరో 9 మంది. తీవ్రంగా గాయడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు మండలానికి చెందిన వారుగా గుర్తించారు.     

                                                                                                                       డెస్క్:లక్ష్మీ