డూ ఆర్ డై…భారత్

0
9
డూ ఆర్ డై…భారత్

న్యూస్ టుడే:నేడు న్యూజిలాండ్‌తో భారత్ 2వ టీ20.మ్యాచ్ ఉదయం 11:30కి ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుది.మొదటి మ్యాచ్ ఓటమి చవి చూసిన భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ అవకాశాలను నిలుకోనుంది.అదే విధంగా ఈ మ్యాచ్ గెలిచి న్యూజిలాండ్ సిరీస్‌ను సొంతం చేసుకోవాలన్న కసిలో ఉంది.మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో న్యూజిలాండ్ ఆధిక్యంలో ఉంది.

డెస్క్:లక్ష్మణ్&ఖాన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here