పొట్టలో వేధించే గ్యాస్ తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమిడి…

0
3
పొట్టలో వేధించే గ్యాస్ తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమిడి…

సోంపు తినడానికి ఇండియన్స్ ఎక్కువ ఇష్ట పడతారు. ఇది గ్యాస్ ఏర్పడకుండా కాపాడుతుంది. కాబట్టి టి రూపంలో వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది. ఒక టీ స్పూన్ సోంపు గింజలను ఒక కప్పు మరుగుతున్న నీటిలో వేసి 10 నిమిషాల పాటు ఉంచి టీ తయారు చేసుకుని తాగాలి. లేదాకొన్ని సోంపు గింజలు తీసుకుని నమలడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఎలాంటి గ్యాస్ సమస్యా ఉండదు.                                           డెస్క్ ఆర్. దుర్గ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here