ఈ రోజూ ..రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

0
9
ఈ రోజూ ..రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

న్యూస్‌టుడే:

 దాదాపు నెల రోజుల కిందత ఫీక్స్ కు చేరిన ఎన్నికల ప్రచారం పర్వం ఈ రోజు రేపటితో ముగియనుంది. దేశమంతా ఇంకా ఎన్నికల సంగ్రామం కొనసాగుతూ ఉండినా ఏపీ- తెలంగాణల్లో మాత్రం ఈ రోజు రేపటితో ప్రచార హోరు ముగియనుంది. తొమ్మిది తేదేతో తొలి విడత పోలింగ్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. ఆ తర్వాత ఒక రోజు విరామం ఆ మరుసటి రోజు పోలింగ్.          డెస్క్: లక్ష్మీ