“ఎన్నికల కోసమా లేక ప్రజల సమస్యల కోసమా”

0
7
“ఎన్నికల కోసమా లేక ప్రజల సమస్యల కోసమా”

న్యూస్ టుడే:తెలుగు హీరోలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరో మంచు మనోజ్..ఎప్పటకప్పుడు సమాజంలో జరుగుతున్న వాటిపై స్పందిస్తు కామెంట్స్ చేస్తుంటారు .గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్ లోనే ఉంటున్నాడు. తాజాగా ఆయనను సోషల్ మీడియా లో ట్రోల్ చేశాడు నెటిజన్ .నిన్న, ఆదివారం ,మోదీ ఏపీలో పర్యటన నేపద్యంలో మనోజ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మీరు ఎన్నికల ప్రచారం కోసం ఏపీకి వస్తున్నారా? లేక ఇక్కడి జనాల సమస్యలు చూడడానికి వస్తున్నారా? అంటూ ట్విట్టర్ చేశాడు . మనోజ్ దీనిపై ఓ నెటిజన్ ఘటుగానే స్పందించాడు.

                                                                                                            డెస్క్:కోటి&ఆరిఫ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here